Updated at 10:45 AM
సిండికేట్ లో పని చేసే అమ్మాయి గాయత్రి పాత్రలో కథానాయిక వచ్చింది కీలక సన్నివేశాలకు తేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.
Updated at 10:40 AM
తూఫాన్ బాబు పాత్రలో సుమన్ శెట్టి ప్రవేశించారు.
Updated at 10:35 AM
అవినీతి మద్యం మాఫియా సిండికేట్ పరిచయం చేశారు.
Updated 10:25 AM
చిత్రం ఇప్పుడే మొదలయ్యింది టైటిల్స్ తో పాటు నేనే నీవావన పాట వస్తుంది చిత్రం "పోయ్ పోయ్" పాటతో మొదలయ్యింది,
Updated 10:20 AM
హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం "నీకు నాకు డాష్ డాష్" లైవ్ అప్డేట్స్ మరి కొద్ది సేపట్లో మొదలవుతుంది.
|
No comments:
Post a Comment